అన్నా హజరే బృందం రద్దు

ఢిల్లీ: లోక్‌పాల్‌ బిల్లు కోసం ఇకపై ఎలాంటి చర్యలు ఉండవని అన్నా హజరే అన్నారు. రాజకీయా ప్రత్యమ్నయంగా ఎదగాలని నిర్ణయించారు. దీంతో అన్నా బృందం రద్దయింది. పార్టీని ఏర్పాటు చేసి రాజకీయా శక్తిగా ఎదుగుతారు.