అపూర్వ విజయం అందించిన ఓటర్లకు కృతజ్ఞతలు

ఉప ఎన్నికల్లో వైకాపా విజయాన్ని అందించిన ఓటర్లకు వైఎస్‌ఆర్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ కృతజ్ఞతలు తెలిపారు. ఈ గెలుపు వలన జగన్‌ నిర్ధోషని తీర్పునిచ్చారని కాంగ్రెస్‌, టిడిపి కలిసి మమ్మల్ని ఓడించాలని సర్వశక్తుల ఎన్నో ప్రలోబాలు పెట్టిన కూడా ప్రజలు వైకాపాను గెలిపించారని ఓటు వేస్తే వెయ్యి రూపాయాలు ఓటు వేయకుంటే రెండు వెయిలు ఇచ్చారని అయిన మాకే ప్రజలు పట్టం కట్టారని రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ పోరాటం చేయటంలేదని ప్రజలు మాకు అ అవకాశం ఇచ్చారని జగన్‌ మూడు సంవత్సరాలుగ ప్రజల్లో ఓదార్పు చేస్తూ సమస్యలపై స్పందించాడాని వైఎస్‌ ఆశాయాలు జగన్‌ కొనసాగిస్తారని ఆమె తెలిపింది.