‘ అప్కాబ్ ‘ అభ్యర్థి ఎంపికపై నేతలతో బొత్స భేటీ
హైదరాబాద్: గాంధీభవన్‌లో డీసీసీబీ, డీసీఎంఎన్ అధ్యక్షులతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ఆప్కాబ్ ఛైర్మన్ అభ్యర్ధిని ప్రకటించనున్నారు. తర్వాత అభ్యర్థితో కలిసి వెళ్లి నేతలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.