అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

కొండపాక: కుకునూర్‌పల్లి గ్రామ పంచాయితీ పరిది మధిర బొప్పాయిపల్లిలో చోటు చేసుకుంది. రెడ్డమైన కనుకయ్య(26) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.