అప్పుల వసూలు కోసం భైటాయింపు

చేగుంట : మండలంలోని గోవిందాపూర్‌ గ్రమంలో అప్పులు వసూళ్లకోసం కుంచెరుకలు రైతుల ఇళ్ల ముందు భైటాయించారు. గ్రామంలో దాదాపు నలభై మంది రైతులు వీరి నుంచి రుణం పోందారు. బ్యాంకుల్లో రుణం లభించనందుకే వారిని అశ్రయించినట్లు రైతులు చెప్తున్నారు. దీనిపై వారు పోలీసులకు సమాచారం అందించారు.