అమెరికాలో కరీంనగర్‌ శాస్త్రవేత్త అదృశ్యం

కరీంనగర్‌: అమెరికాలో ఆచూకీ  లేకుండా పోయిన కరీంనగర్‌ వాసి గురించి విదేశాంగ శాఖకు ఫిర్యాదు అందించి జగిత్యాల మండలం మోరంపల్లికి చెందిన వృక్ష శాస్త్రవేత్త బర్రె రామస్వామి 30 ఏళ్ల కిత్రం అమెరికాకు వెళ్లాడు. అయితే 9 ఏళ్ల నుంచి  అతని ఆచూకీ లేకపోవడంతో అతని తల్లి భారత విధేశాంగ శాఖను ఆశ్రయించారు. తన కుమారుడి ఆచూకీ తెలపాలంటూ ఫిర్యాదు చేశారు.

తాజావార్తలు