అమెరికాలో తెలంగాణ విమోచన దినం ‘డాటా’ ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి వెల్లడి

నిర్మల్‌: అమెరికాలో తెలంగాణ ప్రవాసాంపూధుల నేతృత్వంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేంందుకు ఏర్పాట్లు చేస్తున్నాట్లు నిర్వాహక కమిటీ ఛైర్మన్‌ శ్రీధర్‌రెడ్డి ఫోన్‌లో స్థానిక విలేకరులకు సమాచారం తెలియజేశాడు. డల్లాస్‌ ఏరియా తెలంగాణ అసోసియేషన్‌ (డాటా) ఆధ్వర్యంలో టెక్సాస్‌లో ఉత్సవాలను నిర్వహిస్తున్నాట్లు తెలియజేశారు.