అమ్మ వారినీదర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి

ఎల్బీ నగర్ (జనం సాక్షి  ) అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేప భాస్కర్రెడ్డి అన్నారు    మహేశ్వరం  నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ లోని కొత్త పేట రైతుబజార్ లోని   శ్రీ మైసమ్మ  అమ్మవార్ల  బోనాల పండుగ ఉత్సవానికి ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు వెళ్లి  మహేశ్వరం నియోజకవర్గంకాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు  దేప భాస్కర్ రెడ్డి  అమ్మ వారినీదర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు . అనంతరం మార్కెట్ లో సమస్యలు  తెలుసుకొని వాటిని అధికారుల దృష్టి కి తీసుకెళ్లి  పరిష్కరించడానికి కృషిచేస్త అనీ తెలియజేసారు,  ఈ కార్యక్రమం లో రాష్ట్ర  ఎసి సెల్ కన్వీనర్  బండి మధుసూదన్ రెడ్డి   రాష్ట్ర యువజన నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి  మరియు *వంశీ,ప్రవీణ్ కుమార్,శేశి,ప్రవీణ్ గలయ్య,పేదవురా సైదులు శ్రీకాంత్ రెడ్డి,విప్లవ్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు…