అర్టీసీ కార్మికుల ధర్నా

మహబూబ్‌నగర్‌ : అర్టీసీ డిపో అదికారులు కార్మికులపట్ల విపక్ష చూపుతున్నారని అరోపిస్తూ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. డీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీపో అర్టీసీ ఐకాస అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీఎమ్‌యూ, ఎన్‌డబ్ల్యూఎఫ్‌ ఈయూ పాల్గోన్నారు.