అర్ధరాత్రి ఆగని మొరం దందా పట్టించుకోని సంబంధిత అధికారులు
ఎల్కతుర్తి మార్చి 15 జనం సాక్షి
ఎల్కతుర్తి మండల కేంద్రంలోని మొరం దండ ఉచ్చలవిడిగా సాగుతున్నప్పటికీ పట్టించుకోని అధికారులు ఇప్పటి వరకే మూడు నాలుగు సార్లు కంప్లైంట్ చేసిన పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్న అధికారులు మధ్య రాత్రి ఫోన్ చేసి చెప్పిన పట్టించుకోని అధికారులు ఇప్పటికైనా పక్క జిల్లా నుండి ఈ దందా నడుస్తున్న యజమాని నుండి మామూలు దందా నడుస్తున్నదని చూస్తున్న ప్రజలు వాబోతున్నారు వాల్టా చట్టం ఉన్నప్పటికీ ఎమ్మార్వో గాని అధికారులు కానీ మొరం దందా నడిపిస్తున్న యజమాని పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రజల వాపోతున్నారు ఇప్పటికైనా తగిన చర్యలు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు