అల్వాల్ ఏసీపీపై శంకర్‌రావు ఫిర్యాదు
హైదరాబాద్: అల్వాల్ ఏసీపీ గణేష్‌రెడ్డిపై మాజీ మంత్రి శంకర్‌రావు ముషిరాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో పోలీసులు తనిఖీ చేపినప్పుడు కీలక డాక్యుమెంట్స్ పోయాయని శంకర్ ఆరోపించారు.