అసెంబ్లీలో స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు

హైదరాబాద్‌: అసెంబ్లీలో 66వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. అసెంబ్లీ ప్రాంగణంలో శాసన సభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ జాతీయ జెండా ఎగరవేశారు. శాసన మండలి ఎదుట మండలి ఛైర్మన్‌ చక్రపాణి జాతీయ జెండా ఎగరవేశారు.