అసెంబ్లీ వాయిదాలతో కాంగ్రెన్‌ కే లాభం ;,ఎర్రబెల్లి

హైదరాబాద్‌ ,ప్రజాసమస్యలపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్‌ రావు కోరారు, అసెంబ్లీ రెండోసారి  వాయిదాపడ్డ అనంతరం ఆయన మీడియాపాయింట్‌ వద్ద మాట్టాడారు తెలంగాణ పేరుతో అసెంబ్లీ సమావేశాలను అడ్డుకోవడం సరికాదని అన్నారు అసెంబ్లీ వాయిదాలతో కాంగ్రెన్‌కే లాభమని వ్యాఖ్యానించారు వాయిదాలతో సమస్యల నుంచి తప్పించుకునే అవకాశం ప్రభుత్వానికి  కల్పించవద్దనిసూచించారు,