అసేంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

బెంగళూరు : కర్ణాటకలో నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్టీని వీడి సొంతకుంపటి పెట్టుకున్న యడ్యూరప్ప వర్గం నేతలు పలువులు భాజపా సర్కారు నుంచి వైరొలిగిన నేపథ్యంలో జగదీశ్‌ షెట్టర్‌ విశమ పరిస్థితిని ఎరుర్కొనున్నారు. యడ్యూరప్ప వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయండంతో సర్కారు సంక్షభంలో పడింది. మరోవైపు తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ముఖ్యమంత్రి షెట్టర్‌ తెలిపారు. ఈ నెల 8న బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడ్తామని చెప్పారు.

తాజావార్తలు