అసోం అల్లర్లకు కారణమైన వారిని శిక్షిస్తాం:ప్రధాని
ఢిల్లీ: అసోం అల్లర్లకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అన్నారు. ఈ రోజు బీజేపీ అసోం అల్లర్లపై వాయిదా తీర్మాణం ప్రవేశపెట్టింది. అల్లర్లపై మళ్లీ విచారణ జరపాలని బీజేపీ డిమాండ్ చేసింది.