ఆగస్టు 6 నుంచి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌: ఎంసెట్‌-2012 కౌన్సెలింగ్‌ ఆగస్టు 6 నుంచి ప్రారంభం కానుంది. శుక్రవారం ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేస్తామని ఎంసెట్‌ కన్వీనర్‌ తెలియజేశారు.