ఆచార్య కొత్తపల్లి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ నూతన విగ్రహ ఆవిష్కరణ :మాజీ_జాతీయ బీసీ కమిషన్_సభ్యులు తల్లోజుఆచారి
ఎల్బీనగర్ (జనం సాక్షి ) ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ వద్ద రంగా రెడ్డి జిల్లా మరియు ఎల్బీనగర్ నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ మరియు విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజుఆచారి పాల్గొని ఆచార్య జయశంకర్ విగ్రహనికి పూలమాలవేసి ఘనముగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ కార్పొరేటర్ బిక్షపతి చారి కాసోజు శంకరమ్మ, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం రంగా రెడ్డి జిల్లా అద్యక్షులు పులిగిల్ల శ్రీనివాస చారి , కార్యనిర్వాహక అద్యక్షులు పెద్దకొలిమి బ్రహ్మ చారి, నా రోజు జగ్జీవన్ చారి , వింజమూరి రాఘవాచారి , సుంకోజు కృష్ణమాచారి , మారోజు సుదర్శన చారి.నెల్లోజు సల్వా చారి , రాగీఫణి సతీష్ కుమార్ చారి , వినోద్ కుమార్ చారి , శ్రీనివాసా చారి తదితరులున్నారు