ఆటోపల్టీకొట్టి ముగ్గురికి గాయాలు
పెన్ పహాడ్ మార్చి 08 (జనం సాక్షి) : ఎదురుగా వస్తున్న గేదెను తప్పించ పోయి ఆటో పల్టీ కొట్టి ముగ్గురికి గాయలైన సంఘటన మండల పరిధిలోని సింగారెడ్డి పాలెం గ్రామ మూలమలుపు వద్ద బుధవారం చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట వైపు వెళుతున్న ఆటోలో ఆరోగ్య సిబ్బంది చెట్లమూకుందాపురం, అనాజీపురం,లింగాల గ్రామాలకు చెందిన రెండవ ఏఎన్ఏం లు సునీతా,ధనమ్మ, సుజాతలకు గాయాలు కగా చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు…