ఆటో బోల్తా : ఇద్దరు చిన్నారులు మృతి

నల్లగొండ: పెళ్లి జరగాల్సిన నివాసంలో విషాదం అలుముకుంది. అదుపుతప్పి పెళ్లి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన మఠంపల్లి మండలం చౌడపల్లి వద్ద చోటు చేసుకుంది. మృతి చెందిన చిన్నారుల స్వస్థలం వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం రాజుపల్లి జరిగింది.