ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు

హైదరాబాద్‌ : తెలంగాణ సమస్య పరిష్కారానికి ఆత్మహత్యలు సరికాదని, యువత ఆ దిశగా ఆలోచించడం మానుకోవాలని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి ఆన్నారు. సహకార ఎన్నికల్లో డబ్బు, మద్యానికి రైతులు అమ్ముడు పోయారన్న చంద్రబాబు క్షమాపణ చెప్పాలని గండ్ర డిమాండ్‌ చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

తాజావార్తలు