*ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ఏలేటి.మహేశ్వర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది*
*ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి.మహేశ్వర్ రెడ్డి గారి* జన్మదినాన్ని పురస్కరించుకుని *వారి నివాసానికి వెళ్లి* శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు *సాజిద్ ఖాన్* ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ మాట్లాడుతూ *ఏలేటి.మహేశ్వర్ రెడ్డి* మరీఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని రాజకీయ రంగంలో ఉన్నత స్థాయిలో ఎదగాలని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ భగవంతున్నీ వేడుకుంటుంది ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు భూపెళ్లి.శ్రీధర్
పీసీసీ సభ్యులు ఆడే.గజేందర్, వేడమ.బొజ్జు, మహమూద్ ఖాన్
పీసీసీ సభ్యులు.గుడిపెళ్లి.నగేష్
జిల్లా సేవా దళ్ ఛైర్మన్ మోతీరాం
జిల్లా ప్రధాన కార్యదర్శి ఖాడే.సంతోష్
జిల్లా అధికార ప్రతినిధి పసుల.చంటి
జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్
సెద్మకి. ఆనంద్.రావ్
బోథ్ నియోజకవర్గ నాయకులు వివిధ మండలాల అధ్యక్షులు కుర్మె.మహేందర్, కళ్లెం.నారాయణ రెడ్డి, మల్యాల.కరుణాకర్, సమాన్ పెళ్లి.శేఖర్, బోథ్ నియోజకవర్గ ఎస్సి సెల్, మైనారిటీ చైర్మన్ల ముస్తఫా, కొత్తూరి.లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు