ఆనం ఇంట్లో ముగిసిన మంత్రుల కమీటి

హైదరాబాద్‌: ఈ రోజు మంత్రుల కమీటి ఆర్థికమంత్రి ఆనం రాంనారయణ రెడ్డి నివాసంలో సమావేశామైన్నారు. ఈ సమావేశంలో పలు విషయాలపై చర్చించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కమీటి నిర్ణయించింది. మరోసారి మంత్రులందరితో సమావేశం నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. ఈ నెల 16న మరో నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు.