ఆనం వ్యాఖ్యలు వంద శాతం నిజం : బొత్స

అనంతపురం, జనంసాక్షి: జగన్‌పై మంత్రి ఆనం చేసిన వ్యాఖ్యలు వంద శాతం నిజమని పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ అన్నారు. హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి ఏతప్పు చేయలేదని ఆయన చెప్పారు. జగన్‌, షర్మిలను నమ్మితే దొంగల రాజ్యం , దోపిడీ రాజ్యం తెసాన్రి.. ప్రజలను నిలువునా ముంచుతారని తీవ్రంగా విమర్శించారు.

తాజావార్తలు