ఆన్‌లైన్‌ మోసలకు పాల్పడుతున్న 9మంది అరెస్ట్‌

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో తొమ్మిది మందిని పంజగుట్టా పోలీసులు అరెస్ట్‌ చేశారు వీరితోపాటు ఒక నైజీరీయన్‌ కూడా ఉన్నాడు.