ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

వరంగల్‌: జిల్లాలోని ఎంజీఎం ఆస్పత్రిని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భిక్షపతి, రాజయ్య, వినయ్‌ బాస్కర్‌ జిల్లా ఆస్పత్రి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవిస్తామని తెలిపారు. రోగులకు మెరుగైన వైద్యసేవలను అందించాలని అనుభవం కలిగిన సిబ్బందిచే రోగులకు నాణ్యమైన సేవలను అందియాలని నూతన యంత్ర సామాగ్రీని పరికరాలను ఉపయోగించాలని వారు డిమాండ్‌ చేశారు.

తాజావార్తలు