ఆర్టీసీబస్సుబోల్తా ఐదుగురికి గాయాలు

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలం కందూరు స్టేజి వద్ద బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు బోల్తా పడి ఐదుగురికి తీక్రగాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు కర్నూలు జిల్లా నంద్యాల డిపోకు చెందిన ఇంద్ర సర్వీసు హైదరాబాద్‌ వళుతుండగా కందూరు వద్ద డివైడర్‌ను ఢీకొని అదుపుతప్పి బోల్తాపడింది. గాయలైన వారికి చికిత్స నిమిత్త జిల్లా కేంద్రానికి తరలించారు.