ఆర్టీసీ కార్మికుల ఆందోళన

హైదరాబాద్‌:హకీంపేట ఆర్టీసీ డీఏం అకారణ వేధింపులు అపాలంటూ 500 మంది కార్మికులు సాముహికంగా ఒకరోజు సెలవు పెట్టి డిపో ముందు ధర్నాకు దాగీరు.కార్మికులు ఉదయమే వందల సంఖ్యలో గేటు వద్దకు చేరుకుని బైఠాయించారు.తెలంగాణ మజ్ధూర్‌యూనియన్‌,ఎంపాయిస్‌ ఆధ్వర్యంలో కార్మికులు బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు.సెలవులు విధుల విషయంలో డీఎం ఏకపక్షంగా వ్యవహరిస్తూ కార్మికులను వేధిస్తున్నారని వారు ఆరోపించారు.భారీ సంఖ్యలోల ధర్నాకు దిగిన కార్మికులను నియంత్రించేందుకు పోలీసులు ప్రయతిస్తున్నారు.