ఆర్టీసీ సమ్మెను విరమింపచేసేందుకు ఎపి సర్కార్ ప్రయత్నం
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెను విరమింపచేసేందుకు ఎపి కేబినెట్ సబ్ కమిటీ ప్రయత్నాలు చేస్తోంది. మరికాసేపట్లో కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరుపనుంది. చర్చల్లో మంత్రులు, కార్మికులు పాల్గొనున్నారు.