ఆర్‌ఎస్‌ఎన్ మాజీ చీఫ్ సుదర్శన్ అదృశ్యం
కర్ణాటక: ఆర్‌ఎస్‌ఎన్ మాజీ చీఫ్ కె. సుదర్శన్ కనిపించడం లేదు. ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లిని ఆయన ఆ తర్వాత కన్పించకుండా పోయినట్లు సమాచారం. సుదర్శిన్ అదృశ్యంపై మైసూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.