ఆర్‌బీఐ ప్రకటనతో లాభాల్లో నుండి నష్టాల్లోకి స్టాక్‌ మార్కేట్‌

హైదరాబాద్‌: ఈ రోజు ఆర్‌బీఐ వీదేశీ  వాణిజ్య రుణాలపై పరిమితులు నిర్ణయించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వీదేశీ సంస్థగత మదుపరుల పెట్టుబడులు  5నుంచి 20 బిలియన్‌ డాలర్లకు పెంచారు. వీదేశీ వాణిజ్య రుణాల పరిమితిని 10నుంచి 40 బిలియన్‌ డార్లకు పెంచారు. ఈసీబీ పరిమితిని 10 బిలియన్‌ డాలర్లకు పెంచింది. దీనితో లాభల్లో దీపాంలా వెలిగిన స్టాక్‌ మార్కేట్లు నష్టల్లోకి వేళ్ళీనాయి. సెన్సెక్స్‌ 50, నిఫ్టీ 20 పాయింట్లు పతనమయినాయి.