ఆలీఖాన్‌ పీటీ వారెంట్‌పై విచారణకు సీబీఐకు అనుమతి

హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో గాలి సహాయకుడు ఆలీఖాన్‌ను పీటీ వారెంట్‌పై విచారించేందుకు సీబీఐకి హైకోర్టు అనుమతి నిచ్చింది. ప్రస్తుతం ఏఎంసీ కేసులో  బెంగుళూరు జైలులో ఆలీఖాన్‌ నిందితుడు.