ఆశ్రయం కల్పించిన చైల్డ్‌ లైన్‌

నర్సంపేట, మే 24 (జనంసాక్షి):
కొత్తగూడ మండల కేంద్రంలో నివాసముంటున్న పూరి గుడిసె ప్రమాదవశాత్తు దగ్ధమై ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా కాలి బూడిదైంది. దీంతో జల్లి సుభద్ర కుటుంబం వీధి పాలైంది. ఈ కుటుంబ దీనా గాథను గమనించిన చైల్డ్‌లైన్‌ స్వచ్చంధ సేవా సంస్థ సూపర్‌వైజర్‌బెజ్జంకి ప్రభాకర్‌ సుభద్ర ఇద్దరు కుమార్తెలైన అఖిల, అక్షితలకు ఆశ్రయం కల్పించినట్లు తెలిపారు విజయ్‌చందర్‌రెడ్డి