ఆస్ట్రేలియా విజయం

కొలంబో: టీ 20 ప్రపంచకప్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా విజయం సాధించింది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండు వికెట్ల నష్టానికి 17.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.