ఇంకెన్నాళ్లు ఆగాలి: వినోద్‌

హైదరాబాద్‌: తెలంగాణ కోసం ఇంకొన్నాళ్లు ఆగండి అని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ నేత. మాజీ ఎంపీ వినోద్‌ స్పందించారు. తెలంగాణ కోసం ఇంకెన్నాళ్లు ఆగాలి అని ప్రశ్నించారు. ఇంకొన్నాళ్లు ఆగామని నిప్పులు చెరిగారు. అఖిపలక్ష సమావేశం నిర్వహించే ముందు తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.

తాజావార్తలు