ఇంగ్లండ్‌తో తొలి వన్డే నేడు
రాజ్‌కోట్: భారత్, ఇంగ్లండ్‌ల మధ్య ఐదు వన్డేల సిరీస్ నేటి నుంచి ఆరంభం కానుంది., తోలి మ్యాచ్ రాజ్‌కోట్‌లో జరగనుంది. పాక్ చేతిలో వన్డే సిరీస్ కోల్పవడం కీలక ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోవడంలాంటి సమస్యలతో భారత్ సతమ తమవుతోంది. సెహ్వాగ్ స్థానంలో పుజారా మినహా జట్టులో మార్పులేమి చేయలేదు.