ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియా: ఈ రోజు ఇండోనేషియాలో భుకంపం సంభవించింది. రిక్టరి స్కేల్‌ పై 6.6గా నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇంక పూర్తి వివరాలు తెలియ రాలేదు.