ఇద్దరిని గొంతు కోసి చంపిన మావోయిస్టులు

చత్తీస్‌గఢ్‌: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోమారు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇస్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరిని హత్య చేశారు. సుకుమా జిల్లా జగర్‌గంటా పీఎస్‌ పరిధిలోని చెమిలిపెంటలో 17 మందిని మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. అందులో ఇద్దరిని గొంతుకోసి చంపారు. ఇదిలా ఉండగా ఈరోజు ఉదయం కిరండోల్‌ వద్ద రైలు పట్టాలను కూడా మావోయిస్టులు తొలగించారు.