ఇస్లాం వ్యతిరేక చిత్రం నిర్మాత అరెస్టు

లాస్‌ఏంజీల్స్‌: ఇస్లాం వ్యతిరేక చిత్రం నిర్మాతను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాంక్‌ అధికారులను మోసగించిన కేసులో చిత్ర నిర్యాత, దర్శకుడైన నకౌల బస్సేలీ  నకౌలను పోలీసులు అదుపులోకి లాస్‌ఏంజిల్స్‌ కోర్టు ముందు  హాజరుపరిచారు.