ఈడీ పిటీషన్‌పై విచారణ

హైదరాబాద్‌: జగన్‌ను జైలులో ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలన్న ఈడీ పిటీషన్‌ ఈరోజు సీబీఐ కోరులో విచారణకు వచ్చింది. అయితే ఈ కేసుపై విచారనను కోర్టు తేదీ 20 కి వాయిదా వేసింది.