ఈనెల 12 నుంచి ‘ఇందిరమ్మ బాట’

హైదరాబాద్‌:రాష్ట్రంలో కొత్తగా చేపట్టనున్న ఇందిర్మ బాట కార్చక్రమాన్ని ఈ నెల 12న ముఖ్యమంత్రి  కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు.తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నుంచి ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు.దీన్ని 11వ తేదీన ప్రారంబించాలని తొలుత భావించినప్పటికీ కేంద్ర మంత్రి పల్లంరాజు సూచన మేరకు 12 న నిర్వహించాలనే ప్రాథమిక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలిసింది.