ఈనెల 18న సీఎల్పీ సమావేశం

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఈ నెల 18న సాయంత్రం కాంగ్రెస్‌ శాసనసభాపక్షం భేటీ కానుంది. ఆ రోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి విందు ఏర్పాటు చేయనున్నారు. అదే రోజు ఎమ్మెల్యేలకు నమూనా ఓటింగ్‌ నిర్వహించనున్నారు.