ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌పై కన్నా సమీక్ష
హైదరాబాద్: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌పై మంత్రి కన్నా లక్ష్మినారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. వాతావరణం ఆశాజనకంగా లూనందున రైతులు ప్రత్నిమ్నాయ పంటలు వేయాలని సూచించారు. ప్రత్నామ్నాయ పంటల సాగులో వ్యవసాయ అధికారులు సహకరించాలని, నాగార్జునసాగర్ ఆయకట్టుకింద రైతులు ప్రత్నామ్నాయ పంటలు వేయాలని వ్యవసాయశాఖ సూచించింది.