ఈ నెల 20నుంచి ఉపాధ్యాయుల బదిలీలు

హైదరాబాద్‌: ఈ నెల 20నుంచి ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ధరఖాస్తుల స్వీకరణ జూలై 3నుంచి జూలై 8వ తేదివరకు కౌన్సిలింగ్‌ బదిలీలు జరుగనున్నట్లు అలాగే బదిలీలు విది విధానాలకు సంబందించిన  మార్గదర్శకాలకు 38జీవోను విడుదల చేశారు.