ఈ నెల 20న ఇంజనీరింగ్‌ కౌన్సిల్‌ నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌: ఈ నెల 20న ఇంజనీరింగ్‌ కౌన్సిల్‌కు నోటీఫికేషన్‌ విడుదల ఏయనున్నారు. ఈ నెల 27నుండి సర్టీఫికేట్ల పరిశీలన, 29నుంచి వెబ్‌ ఆప్సన్‌ల నమోదు. సెప్టెంబర్‌ 12న సీట్ల కేటాయింపు సెప్టెంబర్‌ 17నుంచి తరగతులు ప్రారంభం.