ఈ నెల 25 వరకు ఇంటర్ పరిక్ష ఫీజు గడువు పెంపు
హైదరాబాద్: ఈ నెల 25 వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరిక్ష ఫీజు గడువును పొడిగించారు. రూ. వంద అపరాధ రుసుంతో అక్టోబరు 4 వరకు అవకాశం కల్పించారు.