ఈ నెల 30వరకు గ్రూప్‌-4 ధరకాస్తు పోడగింపు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్‌-4 పరిక్షకు ధరకాస్తు చేసుకోవటానికి ఈ నెల 22వరకు గడువు విదించినారు ఇప్పటివరకు 1355 పోస్టులకు ఇప్పటికె ఆరు లక్షల మందికి పైగా ధరకాస్తు చేసుకున్నారు ఈ నెపథ్యంలో ఈ నెల 30వరకు ధరకాస్తు చేసుకునేందకు విలుకల్పించి పోడగించారు. పరిక్ష అగష్టు 11న నిర్వహిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు.