ఈ రోజు బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : నగరంలో సోమవారం బులియన్‌ దరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,950, 22 క్యారేట్ల 10 గ్రాముల బంగారం ధర రూ29,120 ఉండగా కిలో వెండి రూ. 53,300గా ఉంది.