ఈ రోజు సాయంత్రం టీ కాంగ్రెస్‌ ఎంపీలా సమావేశం

హైదరాబాద్‌:  ఉప ఎన్నికలల్లో వైకాపా 15 స్థానాలు లోక్‌సభతో సహ అత్యధిక మెజార్టీతో గెలుపోంది మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది ఈ ఫలితాలపై మరియు తెలంగాణ ఉద్యమం భవిష్యత్‌ కార్యచరణపై పలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.