ఉగ్రవాదుల విషయంలో ఇక కఠినం – భారత సైన్యం
.హైదరాబాద్ : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు గురువారం శంకుస్థాపన చేయనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గీత, మత్య్స కార్మికులకు రూ.ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పించనున్నట్లు..నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారంకు ఒక కమిటీ వేయడం జరిగిందన్నారు.