ఉచిత కంటి అద్దాల పంపిణీ
రామారెడ్డి సెప్టెంబర్ 29 ( జనంసాక్షీ ) :
కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మధన్ మోహన్ ట్రస్ట్ సభ్యులు గురువారం తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, రామారెడ్డి మండల కేంద్రంలో మదన్ మోహన్ ట్రస్ట్ ఆద్వర్యంలో గత రెండు వారాల క్రితం ఉచిత కంటి శిబిరం నిర్వహించిన విషయం పాఠకులకు విదితమే.అనంతరం కంటి అద్దాలు అవసరం ఉన్నవారికి పంపిణీ చేయడం చేయడం జరిగింద న్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతో పాటు వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.